'రెండో రోజూ ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసనలు' | Telangana Economical employees protest to be continued on second day | Sakshi
Sakshi News home page

'రెండో రోజూ ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసనలు'

Aug 17 2016 12:45 PM | Updated on Sep 6 2018 3:01 PM

సచివాలయంలో రెండో రోజు కూడా ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయంలో రెండో రోజు కూడా ఆర్థిక శాఖ ఉద్యోగుల నిరసనలు కొనసాగుతున్నాయి. స్థానికేతర ఉద్యోగులు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ తెలంగాణ ఉద్యోగుల సంఘం ఆందోళనకు దిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం బుధవారం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును కలిసింది. ఉన్నతాధికారుల దగ్గర పీఎస్‌లుగా పనిచేస్తున్న వారిని తప్పించాలని టీ ఉద్యోగుల సంఘం డిమాండ్‌ చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement