ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం | technical fault in air india flight at samshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం

Feb 12 2015 9:53 AM | Updated on Apr 7 2019 3:24 PM

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం - Sakshi

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం

హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దాంతో గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని నిలిపివేశారు. ఈ విమానం ఉదయం 7 గంటలకు బయల్దేరాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా నిలిచిపోవటంతో సుమారు 170మంది ప్రయాణికులు విమానాశ్రయంలో పడిగాపులు పడుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement