వైఎస్ జగన్కు మైలేజ్ వస్తుందనే..: తలసాని | talasani takes on ap cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్కు మైలేజ్ వస్తుందనే..: తలసాని

May 3 2016 2:17 PM | Updated on Aug 14 2018 11:24 AM

వైఎస్ జగన్కు మైలేజ్ వస్తుందనే..: తలసాని - Sakshi

వైఎస్ జగన్కు మైలేజ్ వస్తుందనే..: తలసాని

ప్రాజెక్టులపై ఏపీ కేబినెట్ చేసిన తీర్మానం ఒక బాధ్యతా రాహిత్య చర్య అని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.

హైదరాబాద్‌: ప్రాజెక్టులపై ఏపీ కేబినెట్ చేసిన తీర్మానం ఒక బాధ్యతా రాహిత్య చర్య అని టీఆర్ఎస్ పార్టీ నేత, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పట్టిసీమీకు సీడబ్ల్యూసీ అనుమతి ఉందా అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు మైలేజ్ వస్తుందనే చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని తలసాని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement