గాంధీ నుంచి మరో స్వైన్ ఫ్లూ రోగి పరారీ | Swine flu patients absconding in Gandhi hospital | Sakshi
Sakshi News home page

గాంధీ నుంచి మరో స్వైన్ ఫ్లూ రోగి పరారీ

Dec 30 2014 9:38 AM | Updated on Sep 15 2018 8:03 PM

నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి మరో స్వైన్ ఫ్లూ రోగి మంగళవారం పరారైయ్యాడు.

హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆసుపత్రి నుంచి మరో స్వైన్ ఫ్లూ రోగి మంగళవారం పరారైయ్యాడు. గత రెండు రోజుల్లో గాంధీ ఆసుపత్రి నుంచి ఇద్దరు స్వైన్ ఫ్లూ రోగులు పరారైయ్యారు. దాంతో ఆసుపత్రి వైద్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత మూడు నెలల్లో 16 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి.  వారిలో నలుగురు మృతి చెందారు. అయితే ఇప్పటి వరకు అయిదుగురు స్వైన్ ఫ్లూ రోగులు ఆసుపత్రి నుంచి పరారైయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement