రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. | Sun burning in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మండుతున్న ఎండలు..

Mar 30 2017 12:10 AM | Updated on Sep 4 2018 4:48 PM

రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. - Sakshi

రాష్ట్రంలో మండుతున్న ఎండలు..

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఎండలు మండాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయింది.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఎండలు మండాయి. ఆదిలాబాద్‌లో అత్యధికంగా 42 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే నిజామాబాద్‌లో 41, హైదరాబాద్‌లో 40.5, మహబూబ్‌నగర్, నల్లగొండ, రామగుండంలలో 40 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా, 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement