మూసాపేటలో డీసీఎం బీభత్సం | road accident at hyderabad musapet | Sakshi
Sakshi News home page

మూసాపేటలో డీసీఎం బీభత్సం

Apr 8 2017 8:14 AM | Updated on Apr 3 2019 7:53 PM

మూసాపేటలో డీసీఎం బీభత్సం - Sakshi

మూసాపేటలో డీసీఎం బీభత్సం

నగరంలోని మూసాపేట ఐడీయల్‌ వద్ద ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది

హైదారాబాద్‌: నగరంలోని మూసాపేట ఐడీఎల్‌ చెరువు కట్టపై ఓ డీసీఎం బీభత్సం సృష్టించింది. అతివేగంతో వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి మార్నింగ్‌ వాక్‌ చేస్తున్న మహిళలపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో జ్యోతి(45) అనే మహిళ అక్కడికక్కడే  మృతిచెందగా.. రమ, ఉష, పుష‍్ప, కిశోర్‌రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి డీసీఎం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement