‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు | Kolusu Parthasarathy comments on Agrigold assets | Sakshi
Sakshi News home page

‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు

Jun 22 2017 1:58 AM | Updated on May 28 2018 3:04 PM

‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు - Sakshi

‘అగ్రి’ ఆస్తులను చౌకగా కొట్టేసే ప్రయత్నాలు

రెండున్నరేళ్లుగా అగ్రిగోల్డ్‌ సమస్యను నాన్చుతూ ఈ సంస్థకు చెందిన ఆస్తులను ఇపుడు కారు చౌకగా కొట్టేసే యత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌ సీపీ

పార్థసారథి ధ్వజం

సాక్షి, హైదరాబాద్‌ : రెండున్నరేళ్లుగా అగ్రిగోల్డ్‌ సమస్యను నాన్చుతూ ఈ సంస్థకు చెందిన ఆస్తులను ఇపుడు కారు చౌకగా కొట్టేసే యత్నాలు జరుగుతున్నాయని వైఎస్సార్‌ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి బుధవారమిక్కడ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ధ్వజమెత్తారు.    

ఈ సమస్య పరిష్కారానికి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి నుంచీ కృషి చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు కూడా దీన్ని ఆయన దృష్టికి తీసుకు వెళ్లారని సారథి అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement