'తెలంగాణలో 70 ఎమ్మెల్యేలను గెలుస్తాం' | k lakshman takes on kcr | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో 70 ఎమ్మెల్యేలను గెలుస్తాం'

May 19 2016 4:08 PM | Updated on Aug 15 2018 9:30 PM

బీజేపీ అన్ని వర్గాల పార్టీ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు.

హైదరాబాద్ : బీజేపీ అన్ని వర్గాల పార్టీ అని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ అన్నారు. గురువారం హైదరాబాద్లో డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ... అసోం లాంటి రాష్ట్రంలో కూడా బీజేపీ వచ్చిందన్నారు. ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న తెలంగాణలో 70 ఎమ్మెల్యేలను గెలుస్తామని ఆయన జోస్యం చెప్పారు. జాతీయ హోదా రావాల్సిన ప్రాణహిత ప్రాజెక్టును కాంట్రాక్టర్ల కోసమే డిజైన్ మార్చలేదా.. అని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డా.కె.లక్ష్మణ్ ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement