ఐసిస్ సానుభూతిపరుడికి ముగిసిన కస్టడీ | ISIS supporter police custody over | Sakshi
Sakshi News home page

ఐసిస్ సానుభూతిపరుడికి ముగిసిన కస్టడీ

Jul 23 2016 2:31 PM | Updated on Oct 19 2018 7:52 PM

ఐసిస్ సానుభూతిపరుడు అతావుల్ రెహమాన్ కస్టడీ నేటితో ముగిసింది.

హైదరాబాద్: ఐసిస్ సానుభూతిపరుడు అతావుల్ రెహమాన్ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో పోలీసులు అతన్ని నాంపల్లి కోర్టులో హజరుపర్చగా.. ఈ నెల 26 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం రెహమాన్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే కస్టడీ ముగిసిన మరో ముగ్గురు ఐసిస్ సానుభూతిపరులు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement