హాస్టల్ గదిలో అభినవ్ ఆత్మహత్య | Intermediate second year student commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

హాస్టల్ గదిలో అభినవ్ ఆత్మహత్య

Apr 14 2014 8:35 AM | Updated on Nov 6 2018 7:53 PM

హాస్టల్ గదిలో అభినవ్ ఆత్మహత్య - Sakshi

హాస్టల్ గదిలో అభినవ్ ఆత్మహత్య

ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి అభినవ్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

హైదరాబాద్ : హైదరాబాద్ చైతన్యపురిలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్తపేటలోని ఓ కార్పొరేట్ కళాశాల ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి అభినవ్ కాలేజీ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు.

మృతుడు ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నట్లు సమాచారం.  కళాశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టింది. అభినవ్ వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement