మాదాపూర్లో కారు బీభత్సం | Four injured in car accident in madhapur | Sakshi
Sakshi News home page

మాదాపూర్లో కారు బీభత్సం

Apr 10 2016 8:25 AM | Updated on Aug 14 2018 3:22 PM

మాదాపూర్లో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్ : మాదాపూర్లో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. రహదారి పక్కనే ఉన్న గుడిసెల్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... డ్రైవర్ను పట్టుకున్నారు. అలాగే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement