రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసు లాక్కెళ్లారు.
ఉప్పల్‌లో చైన్‌స్నాచింగ్
Nov 23 2016 11:13 AM | Updated on Sep 4 2017 8:55 PM
హైదరాబాద్: రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని వ్యక్తులు బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఈ సంఘటన నగరంలోని ఉప్పల్ రాఘవేంద్రనగర్‌లో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మహిళ రోడ్డుపై నుంచి నడుచుంటూ వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని రెండుతులాల బంగారు పుస్తెలతాడు తెంపుకొని పరారయ్యారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
Advertisement


