నగరంలో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు | Chain Snatchers Attack on Women At Hyderabad city | Sakshi
Sakshi News home page

నగరంలో మళ్లీ రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు

Dec 23 2015 9:41 AM | Updated on Sep 3 2017 2:27 PM

హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు.

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో బుధవారం నడిచి వెళ్తున్న మహిళపై దాడి చేసి... మెడలోని ఆరు తులాల బంగారం గొలుసు తెంచుకుని... అక్కడి నుంచి పరారైయ్యారు. అలాగే లంగర్హౌస్లో ఓ మహిళ మెడలోంచి చైన్ స్నాచర్లు మూడు తులాల బంగారాన్ని అపహరించి.. పారిపోయారు. సదరు బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫూటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement