అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు | Authorities removed the illegal constructions | Sakshi
Sakshi News home page

అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు

Jun 6 2016 11:07 AM | Updated on Mar 19 2019 6:19 PM

నగరంలోని రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు తొలగించారు.

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ హైదర్‌గూడలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని చేపట్టిన అక్రమ నిర్మాణాలను సోమవారం రెవెన్యూ అధికారులు తొలగించారు. దీంతో స్థానికులు రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని స్థానికులను చెదరగొట్టారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement