ఆ పెండింగ్‌ కేసులు ఉమ్మడి హైకోర్టుకు బదిలీ | AP tribunal Pending cases distribute to Joint High court | Sakshi
Sakshi News home page

ఆ పెండింగ్‌ కేసులు ఉమ్మడి హైకోర్టుకు బదిలీ

Sep 30 2016 12:03 AM | Updated on Aug 21 2018 11:41 AM

ఆంధ్రప్రదేశ్‌ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేశారు.

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ట్రిబ్యునల్‌లో పెండింగ్‌లో ఉన్న తెలంగాణ కేసులను ఉమ్మడి హైకోర్టుకు బదిలీ చేశారు. ఈ మేరకు గురువారం తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లేకపోవడంతో ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం జారీ చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్స్‌ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్‌ నరసింహన్‌ జారీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement