బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు | 10 injured in bus overturned | Sakshi
Sakshi News home page

బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

Dec 28 2015 8:38 AM | Updated on Aug 30 2018 3:56 PM

అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది.

అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామం వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలు అయ్యాయి. బస్ మలుపు తిరుగుతుండగా..  స్టీరింగ్ రాడ్ కట్ అవడంతో అదుపుతప్పి బోల్తాపడింది. గాయాలైన వారు సమీపంలోని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేశారు.



 

Advertisement
 
Advertisement
Advertisement