సార్వత్రిక పోరులో విజయం మాదే | we are definitely won in elections | Sakshi
Sakshi News home page

సార్వత్రిక పోరులో విజయం మాదే

May 2 2014 2:44 AM | Updated on Sep 2 2017 6:47 AM

సార్వత్రిక పోరులో విజయం మాదే

సార్వత్రిక పోరులో విజయం మాదే

జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్‌‌జ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు.

 నర్సంపేట, న్యూస్‌లైన్ : జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ జిల్లా ఇన్‌చార్‌‌జ పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయుంలో గురువా రం ఏర్పాటు చేసిన విలేకరుల సవూవేశంలో ఆయున వూట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్‌ఎస్‌ను ప్రజలు గుర్తించి ఆదరించారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 25వేల ఓట్ల మెజార్టీతో తాను విజయుం సాధిస్తానని ధీవూ వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తన గెలుపు కోసం అన్ని వర్గాల ప్రజలు, పార్టీల కార్యకర్తలు వుుందుకు వచ్చారని తెలిపారు. తనను ఓడించడం కోసం కొన్ని శక్తులు ప్రయుత్నించినా వారికి ఫలితం ఉండబోదన్నారు. సవూవేశంలో నాయకులు ఎంవీ.రావూరావు, నారుుని నర్సయ్యు, కుంచార పు వెంకట్‌రెడ్డి, పుట్టపా కువూరస్వామి, బైరి తిరుపతిరెడ్డి, దార్ల రవు, గుంటి కిషన్, శ్రీనివాస్, తోట సుదర్శన్, యూదగిరి, మోడెం రావుకృష్ణగౌడ్, బబ్లూ, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement