మోడీని చూస్తే కసాయి కూడా తలదించుకుంటాడు | Modi, the butcher also feeling shameless | Sakshi
Sakshi News home page

మోడీని చూస్తే కసాయి కూడా తలదించుకుంటాడు

Apr 30 2014 2:36 AM | Updated on Aug 15 2018 2:14 PM

మోడీని చూస్తే కసాయి కూడా తలదించుకుంటాడు - Sakshi

మోడీని చూస్తే కసాయి కూడా తలదించుకుంటాడు

నరేంద్రమోడీని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కసాయితో పోలిస్తే.. ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మరో అడుగు ముందుకేశారు.

పాట్నా: నరేంద్రమోడీని తృణమూల్ కాంగ్రెస్ నేతలు కసాయితో పోలిస్తే.. ఆర్‌జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ మరో అడుగు ముందుకేశారు. మోడీని చూస్తే కసాయి కూడా సిగ్గుతో తలదించుకుంటాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు లాలూ మంగళవారం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. హజీపూర్‌లో ప్రచారం సందర్భంగా లాలూ ప్రసంగిస్తూ.. 2002 నాటి గోధ్రా మత ఘర్షణలకు మోడీయే కారణమని ఆరోపించారు. మోడీ కసాయిలకే కసాయి అని, ఇందులో ఏమైనా సందేహం ఉందా అని ఆయన ప్రశ్నించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement