న్యాయవాదుల సంక్షేమానికి రూ. వందకోట్ల నిధి | 100 crores rupees for welfare of Lawyers | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల సంక్షేమానికి రూ. వందకోట్ల నిధి

Apr 24 2014 5:26 AM | Updated on Sep 2 2017 6:28 AM

టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. వంద కోట్ల నిధులను కేటాయిస్తామని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.కవిత పేర్కొన్నారు.

 లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.కవిత

 నిజామాబాద్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే న్యాయవాదుల సంక్షేమం కోసం రూ. వంద కోట్ల నిధులను కేటాయిస్తామని నిజామాబాద్ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి కె.కవిత పేర్కొన్నారు. నిజామామాబాద్‌లోని జిల్లా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్‌లో బుధవారం ఆమె న్యాయవాదులతో మా ట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదులు చేసిన త్యాగాలు, పోరాటాలు మరువలేనివన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement