ఉద్యోగాలు | Job Opportunities | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Aug 22 2014 11:25 PM | Updated on Jul 11 2019 5:01 PM

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్ట్ 113 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన పారాదీప్ రిఫైనరీ ప్రాజెక్ట్ 113 జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 విభాగాలు: కెమికల్/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్
 అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా డిగ్రీ ఉండాలి.
 వయసు: 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ  ద్వారా.
 రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 10
 వెబ్‌సైట్: www.paradiprefinery.in
 
పీడీఐఎల్
నోయిడాలోని ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్‌మెంట్ ఇండియా లిమిటెడ్ (పీడీఐఎల్), కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* చీఫ్ ఇంజనీర్
* అడిషనల్ చీఫ్ ఇంజనీర్
* డిప్యూటీ చీఫ్ ఇంజనీర్
* డిప్యూటీ మేనేజర్
* సీనియర్ ఆఫీసర్
* సీనియర్ ఇంజనీర్
అర్హతలు తదితర పూర్తి వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
చివరి తేది: సెప్టెంబరు 10
వెబ్‌సైట్: http://careers.pdilin.com
 
ఐఐటీ, హైదరాబాద్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ తాత్కాలిక పద్ధతిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు కంప్యూటర్స్, అకౌంట్స్, ఇంగ్లిష్, అడ్మినిస్ట్రేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.  
 దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా పంపాలి.
 చివరి తేది: సెప్టెంబరు 1
 ఇ-మెయిల్: teqip@iith.ac.in
 వెబ్‌సైట్: www.iith.ac.in

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement