వైఎస్సార్‌ సీపీ మండలాధ్యక్షుల ఎంపిక | YSRCP mandal presidents selections | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ మండలాధ్యక్షుల ఎంపిక

Aug 4 2016 11:22 PM | Updated on May 29 2018 4:26 PM

వైఎస్సార్‌ సీపీ మండలాధ్యక్షుల ఎంపిక - Sakshi

వైఎస్సార్‌ సీపీ మండలాధ్యక్షుల ఎంపిక

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుల పేర్లు ఖరారయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మండల అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించారు.

 15 మండలాలకు నూతన అధ్యక్షుల నియామకం
 పేర్లు ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకింత్‌రెడ్డి


సాక్షి, రంగారెడ్డి జిల్లా : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుల పేర్లు ఖరారయ్యాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి మండల అధ్యక్షుల పేర్లను అధికారికంగా ప్రకటించారు. అధ్యక్షులుగా ఎంపికైనవారిలో ఎన్‌.శ్రీకాంత్‌గౌడ్‌(తాండూరు), పల్ల వెంకటేశం (పెద్దేముల్‌), కూర విశ్వనాథం (బషీరాబాద్‌), పి.గోపాల్‌ (యాలాల), జి.చంద్రయ్య (గండేడ్‌), దేశ్‌ముఖ్‌ రాంచందర్‌రావు(ధారూరు), పంతాల శ్రీకాంత్‌రెడ్డి (బంట్వారం), ఎం.శ్రీనివాస్‌రెడ్డి (మర్పల్లి), అజీజ్‌పటేల్‌ (మోమిన్‌పేట్‌), జె.కిష్టయ్య (కందుకూరు), యండీ.అక్రంఖాన్‌(శంషాబాద్‌), ఏ.రాజిరెడ్డి (మేడ్చల్‌), పరకాల డానిల్‌ (శామీర్‌పేట్‌), యు.సోమన్న (కీసర), బి.శ్రీనివాస్‌ (ఘట్‌కేసర్‌) ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement