వివాహిత అదృశ్యంపై కేసు | woman missing | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యంపై కేసు

Apr 27 2017 1:20 AM | Updated on Sep 5 2017 9:46 AM

గార్లదిన్నె(శింగనమల): గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లికి చెందిన ఎల్లమ్మ(26) అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భార్య తిరిగి రాలేదని, తెలిసిన చోటల్లా ఆమె కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో భర్త రాజశేఖర్‌ తమను ఆశ్రయించినట్లు ఆయన వవరించారు. అతని ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎల్లమ్మ ఆచూకీ కోసం గాలిస్త

గార్లదిన్నె(శింగనమల): గార్లదిన్నె మండలం పి.కొత్తపల్లికి చెందిన ఎల్లమ్మ(26) అదృశ్యంపై బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భార్య తిరిగి రాలేదని, తెలిసిన చోటల్లా ఆమె కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో భర్త రాజశేఖర్‌ తమను ఆశ్రయించినట్లు ఆయన వవరించారు. అతని ఫిర్యాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఎల్లమ్మ ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement