విద్యుదాఘాతానికి మహిళ మృతి | Woman killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతానికి మహిళ మృతి

Apr 24 2016 10:50 AM | Updated on Sep 5 2018 2:26 PM

బట్టలు ఆరేస్తున్న మహిళ ప్రమాద వశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది.

బట్టలు ఆరేస్తున్న మహిళ ప్రమాద వశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. గుంటూరు జిల్లా న్యూజెండ్ల మండలం బమిడిపాడు గ్రామానికి చెందిన రత్తమ్మ(40) ఆదివారం ఉదయం బట్టు ఆరేస్తుండగా.. ఇనుప తీగకు విద్యుత్ సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement