బిహార్ ఎన్నికల తర్వాత తీపి కబురు | vinukonda mla letter to ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

బిహార్ ఎన్నికల తర్వాత తీపి కబురు

Sep 24 2015 9:37 AM | Updated on Mar 23 2019 9:10 PM

జీవీఎస్ ఆంజనేయులు(ఫైల్) - Sakshi

జీవీఎస్ ఆంజనేయులు(ఫైల్)

బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి తీపి కబురు అందుతుందని వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు తెలిపారు.

హోదాపై వైఎస్ జగన్‌కు టీడీపీ నేత లేఖ

సాక్షి, హైదరాబాద్: బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రత్యేక హోదా విషయంలో ఏపీకి తీపి కబురు అందుతుందని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన  ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.

హోదాపై రూట్‌మ్యాప్ తయారు చేయాలని ప్రధాని నీతి ఆయోగ్‌ను ఆదేశించారన్నారు.ఈ సమావేశంలో మంత్రి వెంక య్య పాల్గొని హోదాపై కసరత్తు చేశారని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement