పెరటికోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం | very much incom from hens | Sakshi
Sakshi News home page

పెరటికోళ్ల పెంపకంతో అదనపు ఆదాయం

Jul 17 2016 9:12 PM | Updated on Sep 27 2018 4:42 PM

నాగారం(కోనరావుపేట) : పెరటికోళ్ల పెంపకంతో మహిళలు అదనపు ఆదాయం పొందవచ్చని సర్పంచ్‌ గోపాడి జ్యోతి, బీజేపీ అధ్యక్షుడు సురేందర్‌రావు అన్నారు. నాగారంలో ఎస్సీ మహిళలకు ఆదివారం పెరటి కోల్లు పంపిణీ చేసి మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు సహకారంతో గ్రామంలోని 750 కుటుంబాలకు పెరటికోళ్లు పంపిణీ చేశారన్నారు.

నాగారం(కోనరావుపేట) : పెరటికోళ్ల పెంపకంతో మహిళలు అదనపు ఆదాయం పొందవచ్చని సర్పంచ్‌ గోపాడి జ్యోతి, బీజేపీ అధ్యక్షుడు సురేందర్‌రావు అన్నారు. నాగారంలో ఎస్సీ మహిళలకు ఆదివారం పెరటి కోల్లు పంపిణీ చేసి మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు సహకారంతో గ్రామంలోని 750 కుటుంబాలకు పెరటికోళ్లు పంపిణీ చేశారన్నారు. తొలివిడతలో ఒక్కో కుటుంబానికి 20 కోడిపిల్లలు అందజేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డుసభ్యులు సైండ్ల రాజు, కీసరి మురళి, బొడ్డు విమల, మ్యాకల రవి, తీగల గంగవ్వ, గడప విజయలక్ష్మి, బాస సునీత, యూత్‌ సభ్యులు ఊరడి మధు, ఇల్లెందుల రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement