రాళ్లు మీద పడి ఇద్దరు కూలీల మృతి | Two workers die in freak accident | Sakshi
Sakshi News home page

రాళ్లు మీద పడి ఇద్దరు కూలీల మృతి

Jun 1 2016 3:18 PM | Updated on Sep 4 2017 1:25 AM

మార్కాపురం మండలం రాయవరంలో ఉన్న ఓ క్వారీలో రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతిచెందారు.

మార్కాపురం (ప్రకాశం జిల్లా) : మార్కాపురం మండలం రాయవరంలో ఉన్న ఓ క్వారీలో రాళ్లు మీద పడి ఇద్దరు కూలీలు మృతిచెందారు. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతులు తుర్లుపాడు మండలం గానుగపెంట గ్రామానికి చెందిన గోగు బాలగురవయ్య(25), ఈర్ల గురవయ్య(26)గా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement