ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్ | Two Redwood smugglers arrested | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

Jun 3 2016 9:30 AM | Updated on May 10 2018 12:34 PM

చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని శేషాచలం అడవుల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగర్లను గురువారం అర్ధరాత్రి అటవీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలోని శేషాచలం అడవుల్లో ఇద్దరు ఎర్రచందనం స్మగర్లను గురువారం అర్ధరాత్రి అటవీ, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు స్మగ్లరు పరారయ్యారు. సంఘటనా స్థలం నుంచి కొన్ని ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పరారైన వారి కోసం టాస్క్‌ఫోర్స్ దళాలు కూంబింగ్ చేపట్టాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement