నాణ్యమైన వైద్యాన్ని అందించాలి | To give better treatment | Sakshi
Sakshi News home page

నాణ్యమైన వైద్యాన్ని అందించాలి

Aug 29 2016 8:50 PM | Updated on May 25 2018 5:52 PM

నాణ్యమైన వైద్యాన్ని అందించాలి - Sakshi

నాణ్యమైన వైద్యాన్ని అందించాలి

సూర్యాపేటటౌన్‌ : నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రజల మన్ననలు పొందాలని సూర్యాపేట డీఎస్పీ వి.సునితామోహన్‌ అన్నారు.

సూర్యాపేటటౌన్‌ : నాణ్యమైన వైద్యాన్ని అందించి ప్రజల మన్ననలు పొందాలని సూర్యాపేట డీఎస్పీ వి.సునితామోహన్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వినాయక ఆసుపత్రిని ఆమె ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆసుపత్రి ఎదుట మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు గంట దయాకర్‌రెడ్డి, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్, రాజమనోహర్‌రెడ్డి, డాక్టర్‌ శిల్ప, మధుబాబు, చింతరెడ్డి వినీల, పాపిరెడ్డి, ఎన్‌వి రావు, యామా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement