శ్రీవారికి బంగారు శఠగోపం కానుక | Tirumala srivari Devotee Gift by Gold sathagopam | Sakshi
Sakshi News home page

శ్రీవారికి బంగారు శఠగోపం కానుక

Jun 23 2016 11:04 PM | Updated on Sep 4 2017 3:13 AM

తిరుమల శ్రీవారికి గురువారం బంగారు శఠగోపం కానుకగా అందింది. తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అజ్ఞాత భక్తుడు....

సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవారికి గురువారం బంగారు శఠగోపం కానుకగా అందింది. తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ అజ్ఞాత భక్తుడు సుమారు రూ. 18 లక్షల ఖర్చుతో బంగారు శఠగోపాన్ని తయారు చేయించారు. దీన్ని టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి ద్వారా ఆలయంలో అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement