గుంటూరులో మళ్లీ గ్యాంగ్ వార్ | three rowdy sheeter murdered in guntur | Sakshi
Sakshi News home page

గుంటూరులో మళ్లీ గ్యాంగ్ వార్

Jan 17 2016 10:16 AM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరులో మళ్లీ గ్యాంగ్ వార్ - Sakshi

గుంటూరులో మళ్లీ గ్యాంగ్ వార్

రౌడీషీటర్ నల్లపాటి శివయ్య అనుచరుల మధ్య ఆధిత్యపోరులో ముగ్గురు హతమయ్యారు.

గుంటూరు: గుంటూరులో మరోసారి గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. రౌడీషీటర్ నల్లపాటి శివయ్య అనుచరుల మధ్య ఆధిత్యపోరులో ముగ్గురు హతమయ్యారు. శనివారం రాత్రి ఈ హత్యలు వెలుగు చూశాయి. మృతులు కామేపల్లి రాము(25), ఉలవనీటి రవిరాజ్(30), రాజేశ్‌ గా గుర్తించారు.

బాలకోటేశ్వరరావు వర్గం వీరిని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. బాలకోటేశ్వరరావు వర్గానికి చెందిన ఆరుగురు ఆదివారం తెల్లవారుజామున పోలీసుల ఎదుట లొంగిపోయారు. గ్యాంగ్ వార్ హత్యలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

Advertisement
 
Advertisement
Advertisement