తాళం ఉన్నఇంట్లో 35 తులాల బంగారం చోరీ | thefts robbery 35 thula gold in chikkadpally | Sakshi
Sakshi News home page

తాళం ఉన్నఇంట్లో 35 తులాల బంగారం చోరీ

Aug 17 2016 11:57 PM | Updated on Sep 4 2018 5:21 PM

తాళాలు పగులగొట్టి దొంగలు 35 తులాల బంగారం ఎత్తుకెళ్లారు

చిక్కడపల్లి : తాళాలు పగులగొట్టి దొంగలు 35 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. చిక్కడపల్లి పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక శ్రీవెంక టేశ్వర గుడి సమీపంలోని సోప్‌ ఫ్యాక్టరీ లైన్‌లో ఉండే రాజేష్‌ కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వె ళ్లారు. సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది.  బీ రువాలో ఉన్న 35 తులాల బంగారు నగలు, రూ 5 వేలు కని పించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement