వైభవంగా తలసాని కుమార్తె నిశ్చితార్థం | the daughter of talasani engagement was held in city | Sakshi
Sakshi News home page

వైభవంగా తలసాని కుమార్తె నిశ్చితార్థం

Aug 13 2016 12:27 AM | Updated on Sep 4 2017 9:00 AM

వైభవంగా తలసాని కుమార్తె నిశ్చితార్థం

వైభవంగా తలసాని కుమార్తె నిశ్చితార్థం

జలవిహర్‌లో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి నిశ్చితార్థం

సాక్షి,సిటీబ్యూరో: జలవిహర్‌లో శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కుమార్తె స్వాతి. పుట్ట సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు రవి యాదవ్‌ల నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరైన హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి,  సీపీఐ నేత రామకృష్ణ తదితరులు

Advertisement
 
Advertisement
Advertisement