మహిళ గొంతు నులిమి హత్య | The brutal murder of woman | Sakshi
Sakshi News home page

మహిళ గొంతు నులిమి హత్య

May 29 2016 1:20 PM | Updated on Sep 4 2017 1:12 AM

నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మానిక్‌బండారు గ్రామ శివార్లలో ఓ మహిళ హత్యకు గురైంది.

నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మానిక్‌బండారు గ్రామ శివార్లలో ఓ మహిళ హత్యకు గురైంది. వర్ని మండలం మోస్రా గ్రామానికి చెందిన నాగమణి (45)ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేశారు. ఆదివారం ఉదయం మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

Advertisement
 
Advertisement
Advertisement