వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి | TDP workers Attacked on YSRCP activists in srikakulam district | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడి

Jul 7 2016 8:19 AM | Updated on Aug 10 2018 8:16 PM

అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు.

శ్రీకాకుళం: అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు మరోసారి రెచ్చిపోయారు. పొందూరు మండలం నందివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ ఘటనలో పొందూరు ఎంపీపీ భర్త సువ్వారి గాంధీ సహా నలుగురు వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement