విజయవాడలో 'తమ్ముళ్ల' దౌర్జన్యం | tdp attacks in vijayawada | Sakshi
Sakshi News home page

విజయవాడలో 'తమ్ముళ్ల' దౌర్జన్యం

Sep 24 2015 4:52 PM | Updated on Aug 10 2018 8:46 PM

అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.

విజయవాడ: అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దాడులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా గురువారం నాడు విజయవాడలోని కార్పొరేషన్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్ బహదూర్పై టీడీపీ నేత రత్న రమేష్ దాడి చేశాడు. జన్మభూమి కమిటీ పేరుతో టీడీపీ వారికే పింఛన్లను కట్టబెట్టాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. పట్టుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్పై దాడి చేశాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement