శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.17కోట్లు | srimatham hundi income is rs.1.17cr | Sakshi
Sakshi News home page

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.17కోట్లు

Oct 29 2016 12:04 AM | Updated on Sep 4 2017 6:35 PM

అక్టోబర్‌ నెలకు సంబంధించి శ్రీ మఠం రాఘవేంద్ర స్వామి హుండీ నుంచి రూ.1,17,29, 253 సమకూరినట్లు మఠం మేనేజర్‌ శ్రీనివాస రావు తెలిపారు.

మంత్రాలయం : అక్టోబర్‌ నెలకు సంబంధించి శ్రీ మఠం రాఘవేంద్ర స్వామి హుండీ నుంచి రూ.1,17,29, 253 సమకూరినట్లు మఠం మేనేజర్‌ శ్రీనివాస రావు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగిన హుండీ లెక్కింపులో 50 గ్రాముల బంగారం, 442 గ్రాముల వెండీ , 1933 విదేశీ కరెన్సీ వచ్చినట్లు వివరించారు. దసరా సెలవులు, శ్రీ మఠంలో కార్తీక పూజలు మెదలు కావడంతో భక్తుల రద్దీ పెరిగిందన్నారు. ఇందుకు అనుగుణంగా హుండీ ఆదాయం అధికంగా వచ్చినట్లు చెప్పారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement