కర్నూలు జిల్లాలో టీడీపీ గూండాల అరాచకం | Tdp Goons Attack Ysrcp Supporters In Kurnool District | Sakshi
Sakshi News home page

కర్నూలు జిల్లాలో టీడీపీ గూండాల అరాచకం

Jun 12 2026 5:53 PM | Updated on Jun 12 2026 6:21 PM

Tdp Goons Attack Ysrcp Supporters In Kurnool District

సాక్షి, కర్నూలు జిల్లా: మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులపై పచ్చ మూకలు దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల వాహనాలకు పచ్చమూక నిప్పుపెట్టారు. టీడీపీ గూండాల దాడిలో ముగ్గురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాయపడ్డారు.

దారి కాసి మరి వాహనాలను అడ్డుకున్న టీడీపీ గూండాలు విధ్వంసం సృష్టించారు. సమాచారం తెలుసుకొని మాధవరం బయల్దేరిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement