శ్రీమఠం హుండీ ఆదాయం రూ. 1.15కోట్లు | srimatham hundi income is Rs.1.15cr | Sakshi
Sakshi News home page

శ్రీమఠం హుండీ ఆదాయం రూ. 1.15కోట్లు

Dec 30 2016 10:24 PM | Updated on Sep 4 2017 11:58 PM

శ్రీరాఘవేంద్రస్వామి మఠం డిసెంబర్‌ నెల హుండీ ఆదాయం రూ. 1.15 కోట్లు సమకూరింది.

మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం డిసెంబర్‌ నెల హుండీ ఆదాయం రూ. 1.15 కోట్లు సమకూరింది. నాలుగురోజుల పాటు హుండీ లెక్కింపు సాగింది. ఇందులో నగదు 1,15,63,444, గోల్లు (బంగారం) 35గ్రాములు, వెండి 410 గ్రాములు, విదేశీ కరెన్సీ 914 డాలర్లు వచ్చినట్లు శ్రీమఠం మేనేజర్‌ శ్రీనివాసరావ్‌ వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement