శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.13 కోట్లు | srimatham hundi income is rs.1.13cr | Sakshi
Sakshi News home page

శ్రీమఠం హుండీ ఆదాయం రూ.1.13 కోట్లు

Mar 5 2017 12:00 AM | Updated on Sep 27 2018 4:42 PM

శ్రీరాఘవేంద్రస్వామి మఠం పిభ్రవరి నెల హుండీ ఆదాయం రూ.1,13,43,483 వచ్చింది. శనివారంతో ముగిసిన హుండీ లెక్కింపు వివరాలను మేనేజర్‌ శ్రీనివాసరావు వివరించారు.

మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం పిభ్రవరి నెల హుండీ ఆదాయం రూ.1,13,43,483 వచ్చింది. శనివారంతో ముగిసిన హుండీ లెక్కింపు వివరాలను మేనేజర్‌ శ్రీనివాసరావు వివరించారు. నగదు రూ.1.13 కోట్లు, బంగారు 32 గ్రాములు, వెండి కేజీ 490 గ్రాములు, యూఎస్‌ఏ 279 డాలర్లు, మలేసియా 536, న్యూజిలాండ్‌ 50, సింగపూర్‌ 36, యూఏఈ 375 విదేశీ కరెన్సీ వచ్చినట్లు తెలిపారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement