శ్రీ మఠం హుండీ లెక్కింపు పూర్తి | srimatham hundi counting ended | Sakshi
Sakshi News home page

శ్రీ మఠం హుండీ లెక్కింపు పూర్తి

Oct 2 2016 12:19 AM | Updated on Sep 27 2018 4:42 PM

శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ లెక్కింపు శనివారం రాత్రి ముగిసిందని శ్రీమఠం మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాసరావు తెలిపారు.

 మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠం హుండీ లెక్కింపు శనివారం రాత్రి ముగిసిందని శ్రీమఠం మేనేజర్‌ ఎస్‌కే శ్రీనివాసరావు తెలిపారు. సెప్టెంబరు నెలకు సంబంధించి భక్తులు రాఘవేంద్రస్వామికి చెల్లించిన ముడుపుల  నగదు రూ. 81,30,086, గోల్డ్‌ 21 గ్రాములు, సిల్వర్‌ 540 గ్రాములు, విదేశీ కరెన్సీ 111 డాలర్లు ఆదాయం సమకూరిందని వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement