ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్న విగ్రహా న్ని ఏర్పాటుచేయాలి
సూర్యాపేట : ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి, బస్సుయాత్ర కన్వీనర్ ఎంవీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Aug 3 2016 7:23 PM | Updated on Sep 4 2017 7:40 AM