తాడేపల్లిగూడెంలో చోరీ | Robbery held in Tadepallegudem | Sakshi
Sakshi News home page

తాడేపల్లిగూడెంలో చోరీ

Dec 21 2015 8:45 PM | Updated on Sep 3 2017 2:21 PM

తాడేపల్లిగూడెం పట్టణంలోని రామారావుపేట- ఉంగరాలవారివీధిలో గల ఓ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది.

తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): తాడేపల్లిగూడెం పట్టణంలోని రామారావుపేట- ఉంగరాలవారివీధిలో గల ఓ ఇంట్లో సోమవారం చోరీ జరిగింది. ఇంటి తాళాలు పగలగొట్టి 12 కాసుల బంగారం, కిలో వెండి, రూ.5 వేల నగదు దొంగిలించారు. ఇంటి యజమాని ముత్తారామదుర్గారావు ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ సూర్యభగవాన్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement