15న రీసెట్‌ కౌన్సెలింగ్‌ | Reset Counseling on 15th | Sakshi
Sakshi News home page

15న రీసెట్‌ కౌన్సెలింగ్‌

May 8 2017 11:30 PM | Updated on Jun 1 2018 8:36 PM

వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలకు రీసెట్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 15న నిర్వహించనున్నారు. ఒకే రోజు మొత్తం కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు ర్యాంకు కార్డులు, కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను వర్సిటీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ విభాగం విడుదల చేశారు.

ఎస్కేయూ:  వర్సిటీలో ఎంఫిల్, పీహెచ్‌డీ ప్రవేశాలకు  రీసెట్‌ కౌన్సెలింగ్‌ ఈ నెల 15న నిర్వహించనున్నారు. ఒకే రోజు మొత్తం కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ మేరకు ర్యాంకు కార్డులు, కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను వర్సిటీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ విభాగం విడుదల చేశారు. తొలిసారిగా ఎస్కేయూ రీసెట్‌ను ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహించారు. గత నెల ఫలితాలు విడుదలయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement