ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రుద్రవరం అటవీ రేంజ్ పరిధిలోని డి. వనిపెంట బీటు ప్రాంతంలో రూ. 50 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను ఫారెస్ట్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు.
Oct 8 2016 11:24 PM | Updated on Oct 4 2018 6:03 PM