'ఆర్టీసీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే కుట్ర' | Ravindra nath reddy takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ఆర్టీసీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే కుట్ర'

Jan 5 2016 7:58 PM | Updated on Sep 3 2017 3:08 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు విధానాలు ఆర్టీసీని దివాలా తీసేలా ఉన్నాయని విమర్శించారు. ఆర్టీసీని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించే కుట్ర జరుగుతుందని ధ్వజమెత్తారు.

ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement