'ఆ జీవోను ఉపసంహరించుకోవాలి' | raghuveera reddy takes on government for 120 go of padmavathi medical colleges | Sakshi
Sakshi News home page

'ఆ జీవోను ఉపసంహరించుకోవాలి'

Sep 5 2015 1:03 PM | Updated on Sep 3 2017 8:48 AM

పద్మావతి మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై ఇచ్చిన జీవో 120ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ పీసీపీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు.

హైదరాబాద్: పద్మావతి మెడికల్ కాలేజీ అడ్మిషన్లపై ఇచ్చిన జీవో 120ను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ పీసీపీ చీఫ్ రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు కొ్టేసిన ఈ జీవోపై సుప్రీంకోర్టులో వేసిన అపీల్ ను కూడా ఉపసంహరించుకోవాలన్నారు. జోనల్ వ్యవస్థను ఉల్లఘించే నిర్ణయాలు సరికావని ఈ సందర్భంగా రఘువీరా పేర్కొన్నారు.

 

దీనివల్ల ప్రాంతీయ విభేదాలు తలెత్తుతాయన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు దక్కాల్సిన మెడికల్ సీట్లు మిగిలిన అన్ని జిల్లాలకు దక్కడ బాధాకరమని రఘువీరా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement