గాయపడిన వ్యక్తి మృతి | R0ad injured man died | Sakshi
Sakshi News home page

గాయపడిన వ్యక్తి మృతి

Sep 26 2016 11:13 PM | Updated on Sep 28 2018 3:41 PM

గోవిందస్వామి (ఫైల్‌) - Sakshi

గోవిందస్వామి (ఫైల్‌)

తమిళనాడు తిరువళ్లూరు సమీపం వీకాడుకండ్రిగ వద్ద ఈ నెల 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోవిందస్వామి (60) సోమవారం మృతిచెందారు.

 
విజయపురం: తమిళనాడు తిరువళ్లూరు సమీపం వీకాడుకండ్రిగ వద్ద ఈ నెల 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గోవిందస్వామి (60) సోమవారం మృతిచెందారు. విజయపురం మండలం ఇల్లత్తూరు దళితవాడకు చెందిన 31 మంది కూలి పనులకు వెళుతుండగా జరిగిన ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. గోవిందస్వామి మృతికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సానుభూతి తెలిపారు. అతని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement