'అహంకార ధోరణితో వ్యవహరిస్తున్న చంద్రబాబు' | pinnelli ramakrishna reddy takes on chandrababu | Sakshi
Sakshi News home page

'అహంకార ధోరణితో వ్యవహరిస్తున్న చంద్రబాబు'

Jul 30 2016 10:01 AM | Updated on Jul 7 2018 3:19 PM

'అహంకార ధోరణితో వ్యవహరిస్తున్న చంద్రబాబు' - Sakshi

'అహంకార ధోరణితో వ్యవహరిస్తున్న చంద్రబాబు'

చంద్రబాబుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు.

విజయవాడ: విజయవాడలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగింపును తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ఆర్ సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.  వైఎస్ విగ్రహాన్ని పునరుద్దరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చంద్రబాబును పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement