పుష్కర స్నానానికి ఎటువంటి అడ్డంకి వచ్చినా.. ఆగేది లేదని నిరూపించిందామె. తాడికొండకు చెందిన ధనలక్ష్మి వికలాంగురాలు కావడంతో బంధువులు చేతులతో ఎత్తుకువచ్చి మరీ ధ్యానబుధ్ధ ఘాట్ లో స్నానం చేయించారు.
అడ్డంకి వచ్చినా...ఆగేది లేదు...
Aug 19 2016 5:21 PM | Updated on May 25 2018 7:04 PM
అమరావతి (పట్నంబజారు) : పుష్కర స్నానానికి ఎటువంటి అడ్డంకి వచ్చినా.. ఆగేది లేదని నిరూపించిందామె. తాడికొండకు చెందిన ధనలక్ష్మి వికలాంగురాలు కావడంతో బంధువులు చేతులతో ఎత్తుకువచ్చి మరీ ధ్యానబుధ్ధ ఘాట్ లో స్నానం చేయించారు. ఆంజనేయస్వామి విగ్రహం వద్ద వీల్‌ఛైర్‌లు కనపడకపోవడంతో నేరుగా కుటుంబ సభ్యులే ఇలా తీసుకుని వచ్చారు.
Advertisement


