అప్పులబాధతో కోటేశ్వరరావు(34) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
అప్పులబాధతో కోటేశ్వరరావు(34) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన తిరుమల బాలాజీనగర్ 6వ లేన్‌లో చోటుచేసుకుంది. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆయనను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.